Sunday, April 1, 2012

బ్లాగ్మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

10 comments:

రాజి said...

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

భారతి said...

రాశబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాతి పాతకమ్
పునరాగమభీత్యా చ మకారస్తు కవాటవత్
మీకూ, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

C.ఉమాదేవి said...

రాజిగారికి,భారతి గారికి ధన్యవాదాలు.మీకు,మీ కుటుంబసభ్యులకు మరోమారు శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

మీకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు

జలతారువెన్నెల said...

Meeku koodaa sriramanavami subhaakaankshalandi

C.ఉమాదేవి said...

వెన్నెలగారికి,మాలా కుమార్ గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

durgeswara said...

రామచంద్రప్రభువుల కృపాకటాక్షాలు మీపై సదా వర్షించాలని ప్రార్ధిస్తున్నాను

జయ said...

ఉమాదేవి గారు మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఉమాదేవి గార్కి శ్రీరామ నవమి శుభాకాంక్షలు .

రామ చంద్రుని కరుణ , సీతా మతల్లి
చూపు , హనుమన్న అభయంపు ప్రాపు బొంది ,
ఆయు రారోగ్య సౌభాగ్య మమరు గాక
మీకు, మీ కుటుంబమునకు ప్రాకటముగ

బ్లాగు : సుజన-సృజన

C.ఉమాదేవి said...

దుర్గేశ్వరగారికి,జయగారికి,వెంకటరాజారావు గారికి,అందరికి ధన్యవాదాలు,మీకు,మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.

Post a Comment