Saturday, January 7, 2012

చామంతీ ఏమిటే ఈ వింత?

చామంతనాలు
మా ఇంట చామంతులు













మా పంట చామంతులు.




  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

11 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగున్నాయి.ఇంతకూ పొలం ఏ ఊరిలో?

Unknown said...

ఎన్ని చేమంతులో...Beautiful!!!

మధురవాణి said...

WOW!!

జ్యోతిర్మయి said...

పైనుంచి రెండో చేమంతి రంగు భలే ఉంది...

♛ ప్రిన్స్ ♛ said...
This comment has been removed by the author.
♛ ప్రిన్స్ ♛ said...

రాజి గారు చూస్తే ఎంత సంతోషపడుతారో అసలే చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం...

రాజ్యలక్ష్మి.N said...

చాలా బాగున్నాయండీ చామంతులు..
మొదటి ఫోటోలో చామంతులే మా ఇంట్లో కూడా పూశాయి.

సుభ/subha said...

అబ్బా ఎన్ని చామంతులో.. భలే ఉన్నాయండీ..నాకిప్పుడు ఇలా పాడుకోవాలనిపిస్తోంది. చామంతి ఏమిటే ఈ వింత. నా మనసంతా ఏమిటో పులకింత..లేని గిలిగింత.

నాని.నామాల said...

అన్ని పూలల్లో చామంతులది ఒక ప్రత్యేకత,
ఆ పూల సువాసన,అందం ఎంతో బాగుంటాయి
ఈ చామంతి పూలతోటలు చూస్తుంటే ఉదయం,సాయంత్రాల సమయంలో కొద్దిసేపైనా అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుది..
ఎర్ర చామంతులు నాకు చాలా నచ్చాయి.

సి.ఉమాదేవి said...

చామంతులను చూచి మీ ఆనందాన్ని తెలియచేసిన మీ అందరికి ధన్యవాదాలు.

Hari said...

Naku Banthi Chamanthi pata gurthuku vasthondi.

Post a Comment