చాలా బాగున్నాయి.ఇంతకూ పొలం ఏ ఊరిలో?
ఎన్ని చేమంతులో...Beautiful!!!
WOW!!
పైనుంచి రెండో చేమంతి రంగు భలే ఉంది...
రాజి గారు చూస్తే ఎంత సంతోషపడుతారో అసలే చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం...
చాలా బాగున్నాయండీ చామంతులు..మొదటి ఫోటోలో చామంతులే మా ఇంట్లో కూడా పూశాయి.
అబ్బా ఎన్ని చామంతులో.. భలే ఉన్నాయండీ..నాకిప్పుడు ఇలా పాడుకోవాలనిపిస్తోంది. చామంతి ఏమిటే ఈ వింత. నా మనసంతా ఏమిటో పులకింత..లేని గిలిగింత.
అన్ని పూలల్లో చామంతులది ఒక ప్రత్యేకత,ఆ పూల సువాసన,అందం ఎంతో బాగుంటాయిఈ చామంతి పూలతోటలు చూస్తుంటే ఉదయం,సాయంత్రాల సమయంలో కొద్దిసేపైనా అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుది..ఎర్ర చామంతులు నాకు చాలా నచ్చాయి.
చామంతులను చూచి మీ ఆనందాన్ని తెలియచేసిన మీ అందరికి ధన్యవాదాలు.
Naku Banthi Chamanthi pata gurthuku vasthondi.
11 comments:
చాలా బాగున్నాయి.ఇంతకూ పొలం ఏ ఊరిలో?
ఎన్ని చేమంతులో...Beautiful!!!
WOW!!
పైనుంచి రెండో చేమంతి రంగు భలే ఉంది...
రాజి గారు చూస్తే ఎంత సంతోషపడుతారో అసలే చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం...
చాలా బాగున్నాయండీ చామంతులు..
మొదటి ఫోటోలో చామంతులే మా ఇంట్లో కూడా పూశాయి.
అబ్బా ఎన్ని చామంతులో.. భలే ఉన్నాయండీ..నాకిప్పుడు ఇలా పాడుకోవాలనిపిస్తోంది. చామంతి ఏమిటే ఈ వింత. నా మనసంతా ఏమిటో పులకింత..లేని గిలిగింత.
అన్ని పూలల్లో చామంతులది ఒక ప్రత్యేకత,
ఆ పూల సువాసన,అందం ఎంతో బాగుంటాయి
ఈ చామంతి పూలతోటలు చూస్తుంటే ఉదయం,సాయంత్రాల సమయంలో కొద్దిసేపైనా అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుది..
ఎర్ర చామంతులు నాకు చాలా నచ్చాయి.
చామంతులను చూచి మీ ఆనందాన్ని తెలియచేసిన మీ అందరికి ధన్యవాదాలు.
Naku Banthi Chamanthi pata gurthuku vasthondi.
Post a Comment