రోజ్ రోజ్ రోజా పువ్వా..పువ్వా పువ్వా!
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
ముత్యమంత పసుపు!
నా చిన్ని రోజావే!
అందానికి అందం నేనే!

ఒక కొమ్మకు పూచిన పువ్వులం!
ఓహో గులాబి బాల!
పూలు గుసగుసలాడేనని
పూలు మాట్లాడుతాయి.ఔను,నిజమే!అనునిత్యం నన్ను ఆత్మీయంగా పలకరించే మా తోటలోని పూలు బ్లాగ్మిత్రులందరిని అలరించాలని ఈ పూల ఊసులు.
5 comments:
poolu chaala bagunnayi ammamma
మీ మందారం మహా ముద్దుగా ఉంది.
చాలా బాగున్నాయి.
అందంగా ఉన్నాయి
జ్యోతిర్మయిగారు,విజయమోహన్ గారు,కష్టేఫలేగారు పుష్పాలు మీ మనసును చూరగొన్నందుకు ధన్యవాదాలు.
Avni,Thank you so much.Your visit to the blog made me happy.
Post a Comment