Sunday, January 1, 2012

2012 !!!


ఆశ్చర్యం!ఇక బ్లాగులోకి రాలేను అనుకున్న నన్ను తనతోపాటు నడిపించిన 2012 సంవత్సరాన్ని చూచి ఆశ్చర్యం!
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

11 comments:

మాలా కుమార్ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .

Unknown said...

మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

సి.ఉమాదేవి said...

ప్రతిస్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు.

మధురవాణి said...

Good to see you back! Happy new year! :)

సి.ఉమాదేవి said...

Thank you Madhuravani,Happy new year!

రసజ్ఞ said...

మీకు పునఃస్వాగతం! నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు రసజ్ఞ.మీకు కూడా నూతనసంవత్సర శభాకాంక్షలు.

శాండిల్య said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉమాదేవి గారు.
మీ బ్లాగ్ చూడటం నాకిదే మొదటి సారి. ఇంకా పూర్తిగా చదవలేదు. కానీ మీ దగ్గరి నుండి ఏరుకోవాల్సిన ముత్యాలు చాలానే ఉన్నాయని మాత్రం అర్ధమైంది.
అలా చిన్న అవలోకనం చేస్తూ ఉంటే... మీ ఈ టపా కనిపించింది. అసలేమీ చదవకుండానే నేనీ ప్రశ్న అడగటం బహుశా తప్పేమో. అయినా అడుగుతున్నాను.
"బ్లాగ్ లోకి రాననుకున్నాను" అని అంటూ మొదలు పెట్టారు. ఎందుకిలా. అంటే ఇంకా రాయటం మానేద్దామనుకున్నారా..? లేక మరో బ్లాగ్ మొదలు పెట్టాలనుకున్నారా? లేక మరేదైనా కారణమా? లేక ఇందులో ఏదైనా భావగర్భితమైన వ్యక్తీకరణ ఉందా..?
ఇలా అడిగినందుకు మరోలా అనుకోరని ఆశిస్తున్నాను.

సి.ఉమాదేవి said...

శాండిల్య గారు,కొన్ని పునర్జన్మలుంటాయట.ఆ కోవకే చెందినది బ్లాగులోకి నాపున:ప్రవేశం!మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.బ్లాగును వీక్షించినందుకు ధన్యవాదాలు.

sam said...

పంచుకున్నందుకు ధన్యవాదాలు…
Suryaa News
Latest English News
Suryaa News Paper

Post a Comment