Sunday, May 12, 2013

అమ్మానమామి!




చక్కెర పేరు చెప్తే తియ్యదనాన్ని నాలుక చెప్తుంది. అమ్మ పేరు చెప్తే ప్రేమదనాన్ని మనసు చెప్తుంది.

మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

5 comments:

జలతారు వెన్నెల said...

ఉమా దేవి గారు, మీకు మాతృదినోత్సవం శుభాకాంక్షలు!!

Unknown said...

చక్కెరకన్నా తియ్యనైనది అమ్మ ప్రేమ!
మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

మాలా కుమార్ said...

ఫొటో బాగుంది .
మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

Sharma said...


అమ్మ అంటే కమ్మదనం ,
ఎన్ని మారులు అన్నా , విన్నా
తియ్యదనమే .
మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

సి.ఉమాదేవి said...

వెన్నెలగారికి.చిన్నిఆశ గారికి,మాలాకుమార్ గారికి,శర్మగారికి
మాతృదినోత్సవశుభాకాంక్షలు.ధన్యవాదాలు.

Post a Comment