tag:blogger.com,1999:blog-3487585533930750675.post8768960978035860415..comments2023-09-15T13:16:40.361+05:30Comments on చిన్నిగుండె చప్పుళ్లు: పిల్లల్ని చూడాలనుంది! సి.ఉమాదేవి http://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3487585533930750675.post-47052761648935987442013-06-21T11:16:09.689+05:302013-06-21T11:16:09.689+05:30మీరన్నది నిజమే వనజగారు.మీ స్పందనకు ధన్యవాదాలు.మీరన్నది నిజమే వనజగారు.మీ స్పందనకు ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-40708776218586324362013-06-21T10:54:25.176+05:302013-06-21T10:54:25.176+05:30బావుంది ఉమా గారు. నా చుట్టూనూ ఇలా చాలా మంది ఉన్నా...బావుంది ఉమా గారు. నా చుట్టూనూ ఇలా చాలా మంది ఉన్నారు . నేను ఒకప్పుడు అలానే! :) వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-61163457997387450552013-06-21T10:28:54.721+05:302013-06-21T10:28:54.721+05:30వెన్నెలగారు మీరన్నది నిజమే.అయితే కంప్యూటరు అవగాహనల...వెన్నెలగారు మీరన్నది నిజమే.అయితే కంప్యూటరు అవగాహనలేని ఎంతోమంది తల్లిదండ్రులు,రాత్రి మా అమ్మాయితో స్కైప్ లో మాట్లాడాను అంటే అయ్యో మాకు కంప్యూటరులో ఇవన్నీ చేయడం రావు అని అన్నప్పుడు కలిగిన కవితావేదనే మరి. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-36827244008953879832013-06-21T04:22:11.247+05:302013-06-21T04:22:11.247+05:30ఉమా దేవి గారు, ఐపాడ్ , లాప్టాప్ తల్లితండ్రులకు ఎలా...ఉమా దేవి గారు, ఐపాడ్ , లాప్టాప్ తల్లితండ్రులకు ఎలా వాడాలో తెలియక అంటారా? కాని నేర్చుకుంటే అవే తేలిక అండి, desktop కంటే. మీ కవితను నేను సరిగ్గానే అర్ధం చేసుకున్నానా? <br />జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com