tag:blogger.com,1999:blog-3487585533930750675.post5825287796712826665..comments2023-09-15T13:16:40.361+05:30Comments on చిన్నిగుండె చప్పుళ్లు: పనిపిల్లలూ పసిపిల్లలే! సి.ఉమాదేవి http://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3487585533930750675.post-68965335777121124502012-06-08T13:33:56.083+05:302012-06-08T13:33:56.083+05:30వనజగారు,ప్రోత్సాహాన్ని మించిన టానిక్ ఏముంటుంది?పిల...వనజగారు,ప్రోత్సాహాన్ని మించిన టానిక్ ఏముంటుంది?పిల్లల కళ్లలోని ప్రశ్నలకు జవాబులు తెలియని పెద్దరికం వారిని మభ్యపెట్టాలని చూస్తుంది.దీనికి పేద,ధనిక తారతమ్యం లేదు.విద్య ఆవశ్యకతపై మీ అభిప్రయం సబబే1 సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-22846273199402878422012-06-08T13:24:56.142+05:302012-06-08T13:24:56.142+05:30జ్యోతిర్మయిగారు,ఆలోచింపచేసేదే వ్యాసం అనే నా అభిప్ర...జ్యోతిర్మయిగారు,ఆలోచింపచేసేదే వ్యాసం అనే నా అభిప్రాయానికి మీ స్పందన ఊతమిచ్చింది.ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-7521669575412659542012-06-07T09:52:23.364+05:302012-06-07T09:52:23.364+05:30ఉమా దేవి గారు పసి వాళ్ళని కార్మికులుగా చూడటం తప్పే...ఉమా దేవి గారు పసి వాళ్ళని కార్మికులుగా చూడటం తప్పే! కానీ వారికి ఆదరణ చూపి ఖాళీ సమయంలో వారి వయసుకి తగ్గ పనులు చేస్తూ బడికి వెళుతూ చదువు కోవడం అనే అవసరాన్ని గుర్తించితే చాలు.
మన దేశ పరిస్థితులని బట్టి నిర్భంద విద్య ఉంటే తప్ప పసివళ్ళు పని వాళ్ళు కాకుండా ఉంటారని నాకనిపిస్తూ ఉంటుంది.
మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. ఇలాగే మంచి వ్యాసాలూ వ్రాస్తూ ఉండండి.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-9330545941028978732012-06-06T22:54:46.093+05:302012-06-06T22:54:46.093+05:30ఎన్ని అసమానతలో...అసమర్ధత దీనికి మూలకారణం, పనికి పం...ఎన్ని అసమానతలో...అసమర్ధత దీనికి మూలకారణం, పనికి పంపించినవాళ్ళది, పనిలో పెట్టుకున్నవారిదీనూ...ఈ అసమానత చూస్తూ పెరిగిన పిల్లలకు అది తప్పు అన్న భావన కూడా కలుగాదేమో..చిన్నప్పట్నుంచి ఆ విధంగా అలవాటయి పోతుంది కదా...ఆలోచింప చేసే చక్కని వ్యాసం ఉమాదేవి గారూ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-11704628736955655212012-06-06T22:41:38.626+05:302012-06-06T22:41:38.626+05:30bonagiri garu,మీరన్నది నిజమే.మానవత్వంలేని చోట బాల్...bonagiri garu,మీరన్నది నిజమే.మానవత్వంలేని చోట బాల్యం బలవుతుంది. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-42607546075187960222012-06-06T22:38:10.421+05:302012-06-06T22:38:10.421+05:30శ్రీలలితగారు,మీరన్నట్లు పిల్లల విషయంలో అశ్రద్ధ వార...శ్రీలలితగారు,మీరన్నట్లు పిల్లల విషయంలో అశ్రద్ధ వారి జీవితాలను బలి చేస్తోంది.కఠినమనస్కులలో కాస్తయినా మార్పు కలిగితే చాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-27226126156620793722012-06-06T22:34:59.957+05:302012-06-06T22:34:59.957+05:30వెన్నెలగారు,అందరు ఒకేలా ఉండరు.ఆదరించి కరుణ చూపే అమ...వెన్నెలగారు,అందరు ఒకేలా ఉండరు.ఆదరించి కరుణ చూపే అమ్మలు ఉంటారు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-24138612382091411682012-06-06T22:31:15.992+05:302012-06-06T22:31:15.992+05:30మాలా కుమార్ గారు,ఒక వ్యాసానికి తగినంత స్పందనే పరిష...మాలా కుమార్ గారు,ఒక వ్యాసానికి తగినంత స్పందనే పరిష్కారాన్ని అన్వేషిస్తుంది.మీరు చెప్పిన అంశం మరింత ఆలోచింప చేస్తుంది. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-91043715632980388822012-06-06T22:28:00.321+05:302012-06-06T22:28:00.321+05:30Jai Gottimukkala Garu,మీ స్పందన ఆలోచనను మరింత పెంచ...Jai Gottimukkala Garu,మీ స్పందన ఆలోచనను మరింత పెంచుతుంది.ధన్యవాదాలండి. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-74057823768399873262012-06-06T22:24:53.873+05:302012-06-06T22:24:53.873+05:30anrd గారు ధన్యవాదాలండీ!anrd గారు ధన్యవాదాలండీ! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-56953717362261573622012-06-06T21:09:35.653+05:302012-06-06T21:09:35.653+05:30మానవత్వం లేని వాళ్ళు, బాల్యం విలువ తెలియని వాళ్ళే ...మానవత్వం లేని వాళ్ళు, బాల్యం విలువ తెలియని వాళ్ళే పసిపిల్లలని పని పిల్లలుగా మార్చగలరు.

ఇంకొంతమంది ఉంటారు. హోటళ్ళలో పనిచేసే పిల్లల మీద చెయ్యి కూడా చేసుకుంటారు. అదే సర్వరు పెద్దవాడైతే నోరెత్తలేరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-88866962956070148602012-06-06T20:01:26.622+05:302012-06-06T20:01:26.622+05:30మీరు చెప్పింది అక్షర సత్యాలు. ఇది సమాజం చాలా సిగ్గ...మీరు చెప్పింది అక్షర సత్యాలు. ఇది సమాజం చాలా సిగ్గుపడే విషయం.
ఇంకా మాలాగారు చెప్పినట్టు తల్లితండ్రుల సంతోషం, సరదాల కోసం లైట్లవెలుగులో మాడిపోయే పిల్లల గురించి కూడా ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే వారి తల్లితండ్రులే దానిని సమర్ధిస్తారు.
ఎవరి గొడవ వారిదే తప్పితే ఎదుటివారి గురించి (స్వంత పిల్లలైనా సరే )ఆలొచించే మనస్తత్వం మనలో తగ్గిపోతోంది. కారణాల్లో స్వార్ధం పెరిగిపోవడంకూడా ఒకటేమో...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-20131160399472268202012-06-06T19:42:32.526+05:302012-06-06T19:42:32.526+05:30చదవగానే చాలా guilty గా అనిపించ్చిందండి.. నాకు తెలి...చదవగానే చాలా guilty గా అనిపించ్చిందండి.. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారింట్లో మొదలయిన ఈ పనిపిల్లలను ఇంట్లో నే ఉంచుకోవడం అన్న ది మాకు తెలుసు. కాని వారిని బాగా చూసుకునేవాళ్ళం. వారికి మా ఇంట్లో చాలా స్వతంత్రం ఉండేది. వాళ్ళను తన సొంత పిల్లలుగానే చూసేది మా అమ్మమ్మ. తరువాత మా అమ్మ గారు, కొన్ని సంవత్సరాలు పనిపిల్లలను తెచ్చుకున్నా చదువు మాత్రం నేర్పింది. ఆ అమ్మాయికే అంత శ్రధ మాత్రం ఉండెది కాదు. సినిమాలు చూడడానికి ఇష్టపడెది.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-67918196256440559232012-06-06T15:35:46.413+05:302012-06-06T15:35:46.413+05:30పేదవారైన తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంత తిండి , బట్...పేదవారైన తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంత తిండి , బట్ట దొరుకుతుందికదా అని తమకు గడవక పనిలో చేరుస్తారు . సరే మరి ధనవంతులైన తల్లి , తండ్రులు పసి పిల్లలని కూడా చూడకుండా అడ్వర్టైజ్మెంట్స్ లో , సినిమాలలో నటింపచేస్తారు .వాళ్ళకు గడవక కాదు . గొప్ప కోసం . ఆనందం కోసం . పసిపిల్లలను , చదువుకోవలసిన వయసులో వున్న పిల్లలను అలా లైట్ల వెలుగులో , ఎండలలో నటింపచేయటం న్యాయమా ? వారి గురించి ఎవరూ ఆలోచించరే!మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-66801485079419553492012-06-06T14:06:09.915+05:302012-06-06T14:06:09.915+05:30ఇళ్లలోనే కాదు పెట్రోల్ బ్యాంకులలో హోటళ్ళలో ఇంకా ఎన...ఇళ్లలోనే కాదు పెట్రోల్ బ్యాంకులలో హోటళ్ళలో ఇంకా ఎన్నో చోట్ల పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. నాకెందుకులే అని అందరూ సరిపెట్టుకుంటే పరిస్తుతులు మారవు.

చిన్న పిల్లలకు వోట్లు లేవు. వారి అవసరాలను పట్టించుకునే నాథుడు లేదు.

A sad commentary on how India is treating its future citizens.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-65550811639714946812012-06-06T13:53:47.707+05:302012-06-06T13:53:47.707+05:30బాగుందండి. చక్కటి పోస్ట్.బాగుందండి. చక్కటి పోస్ట్.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com