tag:blogger.com,1999:blog-3487585533930750675.post5269367450996957829..comments2023-09-15T13:16:40.361+05:30Comments on చిన్నిగుండె చప్పుళ్లు: జ్ఞాపిక-కథ వెనుక కథ సి.ఉమాదేవి http://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3487585533930750675.post-78372294765523783542014-01-02T21:03:45.474+05:302014-01-02T21:03:45.474+05:30విజయ్ రెడ్డి గారు,కథ కంచికి పోదు.పాఠకుల కళ్లు తడిప...విజయ్ రెడ్డి గారు,కథ కంచికి పోదు.పాఠకుల కళ్లు తడిపిన కథ నిత్య హరితమే.చదివినందుకు ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-3944340614678127432014-01-01T18:49:02.886+05:302014-01-01T18:49:02.886+05:30కళ్ళలో నుండి బిందువులు రాలాయండి . బాగా రాసారు .కళ్ళలో నుండి బిందువులు రాలాయండి . బాగా రాసారు .Anonymoushttps://www.blogger.com/profile/09114453566483036990noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-30068202786834049642012-05-20T10:50:26.659+05:302012-05-20T10:50:26.659+05:30జ్ఞాపిక కథ నచ్చినందుకు సంతోషం.నలుపు తెలుపుల కలనేతల...జ్ఞాపిక కథ నచ్చినందుకు సంతోషం.నలుపు తెలుపుల కలనేతలో కష్టసుఖాల కలబోత మిమ్మల్ని ఇంతగా స్పందింపచేసింది. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-25174510895363584322012-05-18T15:41:40.303+05:302012-05-18T15:41:40.303+05:30umaa devigaaru.... mee jnaapika katha chaduvutunna...umaa devigaaru.... mee jnaapika katha chaduvutunnanta sEpu. photolu sarvE saadhaaraNam ai koorchunna ee rojulaki, vaaTini entO specialgaa feelayyE aa rOjulakeegala tEDaa spaShtamautoonE undi.jnaapakaala kOsam teesukunE photo jnaapikagaa marina katha manassunu entagaanO kadilinchivEsindi. vraasina meeku naa hrutpoorvakamaina abhinandanalu.asalu black n white photo anagaanE oka rakamaina digulu manssuni avaaristundi naaku endukO. bahusahaa andulOni manushulu kondaru kaala garbhamlO kalisipOvaDamE kaaraNamemO.lakshmimadhavhttps://www.blogger.com/profile/18257516367650456077noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-81362638687879690122012-03-18T12:10:17.207+05:302012-03-18T12:10:17.207+05:30మానసగారు, మీ కథాభిమానానికి కథాభివందనములు.స్పందించే...మానసగారు, మీ కథాభిమానానికి కథాభివందనములు.స్పందించే హృదయానికి కన్నీటి చినుకులు తప్పవు మానసా!వనితామాలిక పాతసంచికలో నా కథ అమ్మతనం చూసారా?అలాగే బ్లాగులో నాన్న ఉండాలి కథ చదివారా?వీలైనపుడు చూడగలరు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-11633388217067916612012-03-17T19:48:31.115+05:302012-03-17T19:48:31.115+05:30ఉమాదేవి గారూ, ఎంత చక్కగా రాశారో! చదవడం పూర్తి కాగా...ఉమాదేవి గారూ, ఎంత చక్కగా రాశారో! చదవడం పూర్తి కాగానే మా కళ్ళల్లోనూ నీటి తెర. మీ కథల్లో మనసును తడి చేయగల శక్తేదో ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలను హృదయానికి హత్తుకునే శైలిలో రాస్తారు కదూ - అదే అసలు రహస్యమేమో! మీ పాత కథలన్నీ వీలు వెంబడి ఈ బ్లాగులో ఉంచమని విన్నపం.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.com