tag:blogger.com,1999:blog-3487585533930750675.post5078050038416533899..comments2023-09-15T13:16:40.361+05:30Comments on చిన్నిగుండె చప్పుళ్లు: చేరువైనా,దూరమైనా మాటమహిమే! సి.ఉమాదేవి http://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3487585533930750675.post-54854776225941531582014-05-23T15:12:01.963+05:302014-05-23T15:12:01.963+05:30ఉష గారు,వీణ మీటినట్లున్న మీ మాటలు మాటకున్న ప్రధాన్...ఉష గారు,వీణ మీటినట్లున్న మీ మాటలు మాటకున్న ప్రధాన్యాన్ని మరోమారు జాగృతపరిచాయి.చక్కని విశ్లేషణ,అంతే చక్కని వివరణ మీ కవితాక్షరాలకే సంభవం!ధన్యవాదాలండీ. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-74340048087157323882014-05-22T21:49:18.064+05:302014-05-22T21:49:18.064+05:30మాట మీద మాటగా బాగా చెప్పారండి. ఇలాగే మునుపు మాట మీ...మాట మీద మాటగా బాగా చెప్పారండి. ఇలాగే మునుపు మాట మీద చదివిన అనేక రచనల్లోవి ఓ నాలుగు పంచాలనిపించి:

మాట గురించి విశ్వనాథ వారి మాట – “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది మనము.”

"తనువున విఱిగిన యలుఁగుల
ననువునఁ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటల
వినుమెన్ని యుపాయముల వెడలునె యధిపా!" - తిక్కన

శరీరంలో బాణాల ములుకులు గుచ్చుకుంటే ఏదో ఉపాయంతో
తీసేయవచ్చు. కాని పరుషంగా మనసులో గుచ్చుకున్న మాటలను తొలగించలేము అని దీని భావం.

"Don’t mix bad words with your bad mood. You’ll have many opportunities to change your mood, but you’ll never get the opportunity to replace the words you spoke….." - Jerose

“Life's disappointments are harder to take when you don't know any swear words.” - Bill Watterson

Both are equally true though...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-25165554005945837362013-07-27T09:58:07.118+05:302013-07-27T09:58:07.118+05:30మీ మంచిమాటకు ధన్యవాదాలు శ్రీలలితగారు.
మీ మంచిమాటకు ధన్యవాదాలు శ్రీలలితగారు.

సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-24055829673462623722013-07-26T23:00:33.151+05:302013-07-26T23:00:33.151+05:30మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ. అభినందనల...మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ. అభినందనలు...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-64123740578810056892013-07-26T00:27:25.852+05:302013-07-26T00:27:25.852+05:30పద్మార్పితగారు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.పద్మార్పితగారు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-85778392020193404422013-07-25T22:35:25.452+05:302013-07-25T22:35:25.452+05:30చక్కని సంభాషణలా సాగింది....బాగుందండి.చక్కని సంభాషణలా సాగింది....బాగుందండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-17620127337127481962013-07-25T20:25:52.954+05:302013-07-25T20:25:52.954+05:30మంజులగారు,మాట పెంచే మంచి,మంచి పెంచే మాట వెరసి మంచి...మంజులగారు,మాట పెంచే మంచి,మంచి పెంచే మాట వెరసి మంచి మాటే కదా!మీ అభినందనలకు ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-3630043053449069092013-07-25T20:23:22.868+05:302013-07-25T20:23:22.868+05:30సూర్యప్రకాష్ గారు,నా వ్యాసంపై మీ ఆభిప్రాయం సహేతుకం...సూర్యప్రకాష్ గారు,నా వ్యాసంపై మీ ఆభిప్రాయం సహేతుకం.టపా నచ్చినందుకు ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-64176331836035244392013-07-25T10:52:33.500+05:302013-07-25T10:52:33.500+05:30అవును అండి మాటా మంచే మిగిలేది మీ చక్కని టపా కు అభి...అవును అండి మాటా మంచే మిగిలేది మీ చక్కని టపా కు అభినందనలు చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-28928063572946246992013-07-25T10:50:27.638+05:302013-07-25T10:50:27.638+05:30నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది!మాటే మంత్రము అనే స...నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది!మాటే మంత్రము అనే సినేమపాతకూడా ఉంది!సుతిమెత్తగా మృదువుగా సౌమ్యంగా ఆర్ద్రంగా కళ్ళలోకి చూసి మాట్లాడాలి!ప్రబల శత్రువైనా నవ్వుతూ మాట్లాడాలి ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా కటిన కరకు నిర్ణయం తీసుకోవలసి వచ్చినా!attitude ను మార్చుకొని సౌమనస్యంగా మాట్లాడడం అలవరచుకోవాలి!సి.ఉమాదేవిగారి టపా నాకు నచ్చింది! Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.com