tag:blogger.com,1999:blog-3487585533930750675.post1005298722817567251..comments2023-09-15T13:16:40.361+05:30Comments on చిన్నిగుండె చప్పుళ్లు: అమెరికా ఓ అమెరికా! సి.ఉమాదేవి http://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3487585533930750675.post-17828125400749599882012-03-21T21:07:11.839+05:302012-03-21T21:07:11.839+05:30నా బ్లాగు మీకు నచ్చినందుకు, ఆ పై సమీక్ష కూడా నచ్చి...నా బ్లాగు మీకు నచ్చినందుకు, ఆ పై సమీక్ష కూడా నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు వనజవనమాలిగారు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-64741300880124488832012-03-21T15:04:35.917+05:302012-03-21T15:04:35.917+05:30నానీల సంపుటి గురించి మీ సమీక్ష చాలా బాగుంది. అలాగ...నానీల సంపుటి గురించి మీ సమీక్ష చాలా బాగుంది. అలాగే మీ బ్లాగ్.. బాగుందండీ! నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇక పై చూస్తుంటాను.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-24391811939083590312012-03-21T14:04:16.342+05:302012-03-21T14:04:16.342+05:30జ్యోతిర్మయిగారు,జలతారు వెన్నెలగారు మీ ఇరువురి పుస్...జ్యోతిర్మయిగారు,జలతారు వెన్నెలగారు మీ ఇరువురి పుస్తక ప్రియత్వానికి అభినందనలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-87005374164812077152012-03-21T09:36:04.892+05:302012-03-21T09:36:04.892+05:30అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకా...అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకాదు అని చెప్తూనే మనవాళ్లు అమెరికాలో కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నారంటారు.ఇక్కడ కులాల కురుక్షేత్రమయితే అక్కడ జాతుల జాత్యంహంకారమంటారు."
బాగా రాసారు.తప్పకుండా మిస్ అవ్వకుండా చదువుతాను.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-29154439453886533112012-03-21T08:12:00.911+05:302012-03-21T08:12:00.911+05:30అయ్యో దానికి క్షమాపణలు ఎందుకండీ..నాక్కావలసిన పుస్త...అయ్యో దానికి క్షమాపణలు ఎందుకండీ..నాక్కావలసిన పుస్తకాలన్నీ లిస్టు వ్రాసి రెండు నెలలకోసారి ఇండియా పంపుతాను. మా వాళ్ళు అవి సేకరించి పంపిస్తుంటారు. వారికి నేను పంపిన లిస్టులోని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే కొండడం తేలికకదా అని అడిగాను.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-33323109462871424702012-03-20T17:57:34.521+05:302012-03-20T17:57:34.521+05:30క్షమించండి జ్యోతిర్మయిగారు,వివరంగా రాసివుండవలసినది...క్షమించండి జ్యోతిర్మయిగారు,వివరంగా రాసివుండవలసినది. అయితేనేం,మరిన్ని సొబగులద్దడానికి మీ ప్రశ్నధోహదపడింది.ధన్యవాదములు.

ఆచార్య మసన చెన్నప్పగారి నానీల సంపుటం దొరకుచోటు,
1)నవోదయా బుక్ హౌస్
కాచిగూడ,హైదరాబాద్-27
2)ఆంధ్ర సారస్వత పరిషత్
తిలక్ రోడ్,హైదరాబాద్-1
3)ప్రమీల ప్రచురణలు,
శ్రేష్టారామం
9-76/2,ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్-500 039
ఫోన్:040-27201007 సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3487585533930750675.post-79348622538020236732012-03-20T15:47:07.920+05:302012-03-20T15:47:07.920+05:30ఉమాదేవి గారూ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండీ..ఉమాదేవి గారూ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండీ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com